ఒమన్‌లో హిట్ అండ్ రన్ ప్రమాదం.. సైక్లిస్ట్ మృతి
- June 06, 2023
మస్కట్: సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మరణించాడు. ప్రమాదానికి కారణం అయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. సౌత్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ కు ప్రమాదం జరిగిన సంఘటనపై సమాచారం అందింది. ఈ ప్రమాదంలో ఒక సైక్లిస్ట్ మరణించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోయిన పౌరుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యాయినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







