ట్రాఫిక్ అలర్ట్: 3 వారాల పాటు కీలక రహదారి మూసివేత
- June 06, 2023
యూఏఈ : జూన్ 7 నుండి అబుధాబిలో కీలక రహదారిని మూడు వారాల పటు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ITC) ప్రకటించింది. జూన్ 7 (బుధవారం) నుండి జూన్ 29( గురువారం) వరకు 23 రోజుల పాటు రహదారిని మూసివేయనున్నారు. వాహనదారులు మరియు రహదారి వినియోగదారులు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలు పాటించి జాగ్రత్తగా నడపాలని కోరారు. రవాణా అథారిటీ ప్రకారం.. జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్ - అల్ ఐన్లో ఒక స్ట్రెచ్ మూసివేయబడుతుంది. ట్రాఫిక్ను ఎదురుగా మళ్లిస్తామని ఐటీసీ తెలిపింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







