ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు
- June 06, 2023కువైట్: 2023 జాతీయ అసెంబ్లీకి ఓటు వేయడానికి కువైట్ ఓటర్లు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు తరలి వచ్చారు. ఓటర్లు ఉత్సాహంతో కూడిన వాతావరణంలో ఓటు వేసేందుకు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. కువైట్ పార్లమెంటులో 50 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు కువైటీలు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై ఓటింగ్ ప్రక్రియ రాత్రి 8:00 గంటల వరకు కొనసాగుతుంది. కువైట్ 1961లో స్వాతంత్రం ప్రకటించిన తర్వాత 1963లో కువైట్ మొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము