ఇండియా-వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ ఖరారు..
- June 06, 2023
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముగిశాక టీమిండియా మూడు వారాల విరామం తర్వాత వెస్టిండీస్ టూర్‌కు వెళ్లనుంది. ఈ మేరకు టెస్టు, వన్డే, టీ20 షెడ్యూల్‌ను కూడా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. ఇండియా - వెస్టిండీస్ మధ్య జరిగే మ్యాచ్‌లను డీడీ స్పోర్ట్స్ లో ఉచితంగా ఇండియా - వెస్టిండీస్ సిరీస్ ను చూడొచ్చు. మొబైల్ లో చూడాలనుకునేవారికి ఐపీఎల్ మాదిరిగానే జియో సినిమా ఉచితంగా చూడవచ్చు.
విండీస్ బోర్డు ప్రతిపాదించిన షెడ్యూల్:
జులై 12-16 : ఫస్ట్ టెస్టు - డొమినికా
జులై 20 - 24 : రెండో టెస్టు : ట్రినిడాడ్
జులై 27 : ఫస్ట్ వన్డే - బార్బోడస్
జులై 29 : రెండో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 1 : మూడో వన్డే - ట్రినిడాడ్
ఆగస్టు 4 : ఫస్ట్ టీ20 - ట్రినిడాడ్
ఆగస్టు 6 : రెండో టీ20 - గయానా
ఆగస్టు 8 : మూడో టీ20 - గయానా
ఆగస్టు 12 : నాలుగో టీ20 - ఫ్లోరిడా (యూఎస్)
ఆగస్టు 13 : ఐదో టీ20 - ఫ్లోరిడా
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







