ఈద్ అల్ అదా సెలవుపై CSC సర్క్యులర్
- June 08, 2023
కువైట్ : ఈద్ అల్ అదా సెలవులపై సివిల్ సర్వీస్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసింది. ఈద్ అల్ అదా కారణంగా అన్ని ప్రభుత్వ సంస్థలు జూన్ 27 నుండి 2 జూలై వరకు మూసివేయబడతాయి. తిరిగి అధికారిక కార్యక్రమాలు జూలై 3న పునఃప్రారంభించ బడతాయి. పనిలో ప్రత్యేక స్వభావం ఉన్న ప్రభుత్వ శాఖలు వారి పని స్వభావం ప్రకారం సెలవుల సంఖ్యను నిర్ణయించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







