టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మార్పు
- June 08, 2023
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతల నిరీక్షణ ఫలించింది. రాజ్యసభలో టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ తరపున ఏడుగురు సభ్యులు ఉన్నట్లు బులిటెన్ లో తెలిపింది రాజ్యసభ సచివాలయం. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కేకే (కేశవరావు) ఉన్నట్లు పేర్కొంది.
బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత టీఆర్ఎస్ పేరు మార్చాలని రాజ్యసభ చైర్మన్ కి ఫ్లోర్ లీడర్ కేశవరావు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. పలు మార్లు విజ్ఞప్తి తర్వాత చైర్మన్ ఆమోదంతో రాజ్యసభ సచివాలయం ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది. అలాగే, అన్ని పార్టీల సభ్యుల వివరాలతో పార్టీ వారీగా సంఖ్యను ప్రకటించింది రాజ్యసభ సచివాలయం.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







