'తానా' అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్
- June 08, 2023
అమెరికా: ఉత్తర అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలై 7,8,9వ తేదీలలో అంగరంగ వైభవంగా జరగనున్న తానా 23వ మహాసభలను పురస్కరించుకుని, ఉత్తమ ప్రతిభగల వారిని ప్రోత్యహించి అవార్డులతో ఘనంగా సత్కరించే మహోన్నత కార్యక్రమానికి మహాసభల తానా అవార్డ్స్ కమిటి శ్రీకారం చుట్టింది.
ఈ కమిటి వారు విద్య, వైద్య, విజ్ఞాన, శాస్త్ర, సాంకేతిక, క్రీడా, సాహిత్య, కళల, వ్యాపార, రాజకీయ, పారిశ్రామిక, సంఘ సేవ, తానా సేవ తదితర రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని "తానా అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్" ఇచ్చి ఘనంగా సత్కరిస్తారు. మీకు అర్హులు అనిపించే వారి పేర్లను ప్రతిపాదించి వారికి తగిన గౌరవసత్కారాలు దక్కేలాగా సిఫార్సు చేయడానికి వారి పూర్తి వివరాలు ఆంగ్లంలో లేక తెలుగులో కానీ క్షుణంగా వ్రాసి, ఫోటో జతపరిచి [email protected] కు ఇమెయిల్ పంపమని ప్రార్ధన. మీరు ప్రతిపాదించడానికి చివరి గడువు జూన్ 10వ తారీకు అని గమనించాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







