"దాల్పాటీ"

- May 12, 2016 , by Maagulf

మనకిఏదన్నవంటచేసేప్పుడుఒక్కోసారిపదార్ధాలుమిగిలిపోతూఉంటాయి. ఎరోజన్నాపప్పుమిగిలిందా? సరేఈసారిపప్పుమిగిలితే, ఈస్నాక్చేసిచూడండి..'దాల్పాటీ'తయారీచూసేద్దాం..

కావలసినపదార్ధాలు:
1.    వండినపప్పు    - 2 కప్పులు
2.    శనగపిండి    - 1 కప్పు
3.    కారం        - 2 టేబుల్స్పూన్లు
4.    పచ్చిమిర్చి    - 3
5.    ఉల్లిపాయ    - 1
6.    ఉప్పు        - సరిపడా
7.    నూనె        - 5 టేబుల్స్పూన్లు

తయారుచేయువిధానం:
1.    ఒకబౌల్లోమిగిలినపప్పుతీసుకొనిపైనచెప్పినపదార్ధాలుఅన్నివేసిముద్దగాకలిపిపెట్టుకోవాలి.
2.    ఇప్పుడుచేతికికాస్తనూనెరాసుకొనిచిన్నచిన్నకట్లెట్స్గాచేసిపక్కపెట్టుకోండి.
3.    ఇప్పుడుఒకప్యాన్లోనూనెవేసిబంగారురంగువచ్చేదాకారెండువైపులావేయించివడ్డించడమే!! ఎంతోటేస్టీగాఉండే "దాల్పాటీ" రెడీ...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com