ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో జూన్ 16న బీచ్ క్లీనింగ్ కార్యక్రమం
- June 10, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం, UN సంస్థ సంయుక్తంగా జూన్ 16న(శుక్రవారం) బీచ్ క్లీనింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాయి. బీచ్ క్లీనింగ్ కార్యక్రమం తెల్లవారుజామున 5:00 నుండి 6:00 వరకు బ్నీడ్ అల్ గార్ (వింపీ దగ్గర) ఎదురుగా ఉన్న బీచ్‌లో జరుగుతుంది. ఈ ఈవెంట్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్లో భాగం అని ఇండియన్ ఎంబసీ వర్గాలు తెలిపాయ. 26వ UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP26)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లైఫ్(LiFE) ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది స్థిరమైన జీవనశైలిని అవలంబించే వ్యక్తులను 'ప్రో ప్లానెట్ పీపుల్'గా మార్చడానికి కృషి చేస్తుంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







