రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
- June 10, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చెలరేగిన మంటలను అగ్నిమాపక బృందాలు సకాలంలో ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా, ఇద్దరు మహిళలకు మోస్తరు గాయాలు అయినట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది.“మస్కట్ గవర్నరేట్‌లోని పౌర రక్షణ మరియు అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు బౌషర్‌లోని విలాయత్‌లోని అల్ ఖువైర్ ప్రాంతంలోని ఒక భవనంలోని ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మహిళలకు చికిత్స అందించాం ” అని CDAA పేర్కొంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







