చిరు లీక్స్.! మెగా పండగ ఇప్పుడే వచ్చేసింది.!
- June 10, 2023
చిరంజీవి నోట్లో ఏదీ దాగదు. అది అనూహ్యంగా జరుగుతుందో.. లేక చిరంజీవి అలా చేయడం వల్లే ఆయా సినిమాలకు విపరీతమైన హైప్ వస్తుందో తెలీదు కానీ, కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయ్ అంతే. అలా జరిగిపోయే వాటికే అభిమానులు ‘చిరు లీక్స్..’ అని ముద్దు పేరు పెట్టేసుకుని అవి ఎప్పుడెప్పుడొస్తాయా.? అని ఈగర్‌గా వెయిట్ చేసేస్తుంటారు.
తాజాగా చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ నుంచి ఓ మేకింగ్ వీడియో అలాగే రిలీజ్ చేసి, చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఈ వీడియోని రిలీజ్ చేసే ముందగా చిరంజీవి సోషల్ మీడియాలో ఓ స్సెషల్ ఆడియో రిలీజ్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఆ తర్వాత తన ఇన్‌స్టా హ్యాండిల్ నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరోయిన్లు కీర్తి సురేష్, తమన్నాలతో కలిసి చిరంజీవి చేస్తున్న రచ్చ మెగా ఫ్యాన్స్‌కి ఐ ఫీస్ట్‌లా వుంది.
ఓ సాంగ్ మేకింగ్ వీడియో ఇది. ఈ వీడియోలో భారీ సెట్.. సెట్లో బోలెడంత మంది టీమ్ మెంబర్లు.. సాంగ్‌కి డాన్స్ కంపోజ్ చేస్తున్న శేఖర్ మాస్టర్ తదితరులు కనిపిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







