ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ

- June 13, 2023 , by Maagulf
ఎమిరేటైజేషన్ టార్గెట్ గడువు పొడిగించిన యూఏఈ

యూఏఈ: 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రైవేట్ రంగ సంస్థలకు సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి గడువు జూన్ 30 నుండి జూలై 7 వరకు పొడిగించారు. జూన్ నాల్గవ వారంలో వచ్చే ఈద్ అల్ అదా సెలవును పరిగణనలోకి తీసుకుని తుది గడువును పొడిగించినట్లు మానవ వనరులు మరియు ప్రవాసీకరణ మంత్రిత్వ శాఖ (MoHRE) తెలిపింది. 1 శాతం సెమీ-వార్షిక ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరని ప్రతి కంపెనీ జూలై 8 నుండి ఉద్యోగం చేయని ప్రతి ఎమిరాటీకి కంపెనీలు Dh42,000 జరిమానాను ఎదుర్కొంటాయని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com