ఆంధ్ర ప్రదేశ్ లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ
- June 19, 2023
అమరావతి: ఏపీలోని విద్యాలయాల్లో యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. యూజీ-డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు విద్యార్థులు సోమవారం (జూన్19,2023) నుంచి (జూన్ 24, 20923) వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. జూలై 3న సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు జూన్ 21 నుంచి 23 వరకు విజయవాడ ఎస్ఆర్ఆర్ మరియు సీవీఆర్, విశాఖ VS కృష్ణ, తిరుపతి ఎస్వీ వర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







