రాయబారులకు శుభాకాంక్షలు తెలిపిన మెజెస్టి ది సుల్తాన్
- June 20, 2023
మస్కట్: అల్ బరాకా ప్యాలెస్‌లో సోమవారం సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌కు నియమించబడిన అనేక దేశాల రాయబారుల ధ్రువీకరణ పత్రాలను హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ స్వీకరించారు. మెజెస్టి ది సుల్తాన్ నుంచి లెంకా మిహాలికోవా (స్లోవాక్ రిపబ్లిక్), పాస్కల్ హుబెర్ గ్రెగోయిర్(బెల్జియం), ఆల్ఫ్రెడ్ గకుబా కాలిసా(రిపబ్లిక్ ఆఫ్ రువాండా), గై ఇబ్రహీం మెంబౌరౌ(గాబోనీస్ రిపబ్లిక్), డాంగ్ జువాన్ డంగ్(సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం), వ్లాదిమిర్ ఆండ్రెస్ గొంజాలెజ్(రిపబ్లిక్ ఆఫ్ క్యూబా), నూనో వాల్టియర్ మథియాస్(రిపబ్లిక్ ఆఫ్ పోర్చుగల్),కార్లోస్ రోడోల్ఫో జపాటా(పెరూ రిపబ్లిక్), సాసో పోడ్లెస్నిక్(రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా)లు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
ఒమానీ ప్రజలు, వారి దేశాల పౌరుల ఉమ్మడి ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వివిధ రంగాలలో ఒమన్‌తో తమ దేశాల సంబంధాలను ప్రోత్సహించడానికి వారు చిత్తశుద్ధితో కృషి చేయాలని సుల్తాన్ కోరారు. హిస్ మెజెస్టి ది సుల్తాన్ రాయబారులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







