అక్కడ పవన్.. ఇక్కడ షూటింగ్స్.! నో బ్రేక్స్ బాస్.!
- June 20, 2023
పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయ వ్యవహారాలతో బిజీగా వుండగా.. మరోపక్క ఆయన చేయాల్సిన సినిమాల షూటింగులు చకచకా జరిగిపోతున్నాయ్.
ఆయన లేకుండానే మిగిలిన ఆర్టిస్టులతో షూటింగ్ కానిచ్చేస్తున్నారు మేకర్లు. సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ కాంబో మూవ ‘బ్రో’ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.
అలాగే, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఓజీ’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనే కాస్త డైలమా నెలకొని వుండగా.. రాజకీయ యాత్ర ముగించుకున్న వెంటనే మళ్లీ షూటింగులకు హాజరు కానున్నాడట పవన్ కళ్యాణ్.
‘ఓజీ’కి సంబంధించినంతవరకూ ఇటీవలే సెట్స్‌లో అడుగు పెట్టిన శ్రియా రెడ్డిపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ సమాచారం.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







