షారుక్ ప్రమోట్ చేస్తున్న రాయల్ ఎస్టేట్స్ ప్రారంభం
- May 13, 2016
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ ప్రమోట్ చేస్తున్న 2.3 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్ రాయల్ ఎస్టేట్స్ ప్రారంభమైంది. దుబాయ్‌లో ఈ ప్రాజెక్ట్ పనుల్ని ప్రారంభించారు. టెక్స్చర్ గ్రూప్ దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ పొందింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో రాయల్ ఎస్టేట్స్ నిర్మాణం జరగనుంది. పసిఫిక్ వెంచర్స్ పిఎఎల్ డెవలప్మెంట్స్, టెక్స్చుర్ గ్రూప్‌తో కలిసి పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. 350 టౌన్ హౌసెస్ని 2017 తొలి క్వార్టర్లో తయారు చేయడం, అదే ఏడాది చివరి నాటికి 2,500 పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది ఈ సంస్థ. ప్రస్తుతం మార్కెట్ స్థిరంగా ఉందని, ముందు మార్కెట్లో వేగం కనిపిస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఎమిరేట్‌లో 25 బిలియన్ దిర్హామ్‌ల ఇన్వెస్టిమెంట్లు ఇన్ఫ్రాస్ట్రక్చచర్ సంబంధిత ప్రాజెక్టుల్లో రావొచ్చునని అంచనా వేస్తున్నారు. అందరికీ వీలుగా వుండేలా కొత్త తరహాలో పేమెంట్ మోడ్స్‌ని క్రియేట్ చేయడం వల్ల ఖరీదైన ఇళ్ళు బడ్జెట్లోనే సమకూరుతాయని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు.

తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







