పి.సుశీలకు రెహమాన్‌ సన్మానం..

- May 13, 2016 , by Maagulf
పి.సుశీలకు రెహమాన్‌ సన్మానం..

గానకోకిల, పద్మభూషణ్‌ గ్రహీత పి.సుశీల, మ్యూజిక్‌ మాంత్రికుడు ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. కేఎం సంగీత కళాశాల వార్షికోత్సవంతో పాటు సన్‌షైన్‌ మిర్చి మ్యూజిక్‌ హాల్‌ ప్రారంభోత్సవానికి గానకోకిల సుశీల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీలను రెహమాన్‌ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com