ఒమన్‌లో 217మందికి ఖైదీలకు క్షమాభిక్ష
- June 27, 2023
మస్కట్: ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 200 మందికి పైగా ఖైదీలకు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈమేరకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. "హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్, సుప్రీం కమాండర్ 1444 AH ఈద్ అల్ అదా సందర్భంగా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన 101 మంది విదేశీ ఖైదీలతో సహా 217 మంది జైలు ఖైదీలకు ప్రత్యేక క్షమాపణలు జారీ చేశారు. " అని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







