భారతీయుడు సీక్వెల్..

- May 13, 2016 , by Maagulf
భారతీయుడు సీక్వెల్..

శంకర్ -కమల్ హసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన ఎం.రత్నం మళ్లీ భారతీయుడు సీక్వెల్ రూపొందించాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు..ఈ మద్యనే శంకర్ , కమల్ హసన్ లను సైతం కలవడం జరిగిందట..ఈ క్రమం లో ఇద్దరు కూడా చేయడానికి ఒకే చెప్పారని తెలుస్తుంది.. భారతీయుడు క్లైమాక్స్ లో ముసలి కమల్ హాసన్ నా దేశానికి ఎప్పుడు అవసరమైనా నేను వస్తా అనే డైలాగ్ తో ఈ సీక్వెల్ రెడీ కాబోతుందని సమాచారం..దీనికి సంబదించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి..ప్రస్తుతం శంకర్ రోబో 2.0 చిత్రాన్ని రజినీకాంత్ తో చిత్రికరిస్తున్నాడు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com