'అభినేత్రి' హైదరాబాద్‌లో చిత్రీకరణ
- May 13, 2016
త మన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'అభినేత్రి'. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో ప్రభుదేవా, అమీ జాక్సన్‌పై ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ ''తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. మనదేశంలోని ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ పాటకోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేశాం. నాలుగు రోజుల ఇక్కడే గీతాన్ని తెరకెక్కిస్తాం. తమన్, జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నార''న్నారు.''అనుష్కకు 'అరుంధతి'లా... తమన్నాకు 'అభినేత్రి' మంచి పేరు తీసుకొస్తుంద''న్నారు నిర్మాత. సోనూసూద్, సప్తగిరి, మురళీ శర్మ కీలక పాత్రధారులు
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







