మందుగుండు సామగ్రితో పట్టుబడ్డ ప్రయాణికుడు
- June 30, 2023
న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి లగేజీలో లైవ్ కాట్రిడ్జ్‌లు ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో అతడిని విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ANI ప్రకారం.. ప్రయాణికుడు అమ్రిష్ బిష్ణోయ్ ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లతో అధికారులకు పట్టుబడ్డాడు. అయితే అతడి వద్ద మందుగుండు సామగ్రిని తీసుకెళ్లడానికి సరైన పత్రాలు లేవు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి తనకు ఆల్-ఇండియా పిస్టల్ లైసెన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీ విమానాశ్రయ పోలీస్ స్టేషన్లో బిష్ణోయ్‌పై కేసు నమోదైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







