సాల్మియాలో మద్యం, ఆయుధాలతో ముగ్గురు అరెస్ట్
- June 30, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న ముగ్గురు గల్ఫ్ పౌరులను క్రిమినల్ సెక్యూరిటీ మెన్ అరెస్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో సాల్మియా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్పై అధికారులు దాడి చేసి వారి నుంచి పెద్ద మొత్తంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తోపాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







