ఈ ఎమిరేట్‌లో కొత్త టాక్సీ ఛార్జీలు
- July 02, 2023
యూఏఈ: UAE రవాణా అథారిటీ కొత్త టాక్సీ ఛార్జీలను ప్రకటించింది. ఇవి వెంటనే అమలులోకి వస్తాయని తెలిపింది.అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రతి కిలోమీటరుకు ఎమిరేట్‌కి క్యాబ్ ఛార్జీని 1.82 దిర్హామ్గా నిర్ణయించింది.ఈ రేటు జూలై నెల అంతటా వర్తిస్తుందని పేర్కొంది. ప్రతి కిలోమీటరుకు గత నెల Dh1.81 గా ఉన్న సంగతి తెలిసినదే.
UAE ఇంధన ధరల కమిటీ నెలవారీ ధరలను ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ మేరకు టాక్సీ ధరల్లో మార్పులు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







