ఈదీయా ఏటీఎంల ద్వారా QR48 మిలియన్లకు పైగా విత్డ్రా
- July 04, 2023
దోహా: పవిత్రమైన ఈద్ అల్ అధా ముగింపు తరువాత ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈదియా ఏటీఎం (Eidiya ATM)లు ఈద్ సందర్భంగా రికార్డు పనితీరును కనబరిచినట్లు ప్రకటించింది. వీటిద్వారా QR 48 మిలియన్లకు పైగా విత్ డ్రాలు జరిగినట్టు తెలిపింది. ఈ Eidiya ATMలు వినియోగదారులు QR5, QR10, QR50 మరియు QR100 విలువలను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







