ఈదీయా ఏటీఎంల ద్వారా QR48 మిలియన్లకు పైగా విత్‌డ్రా

- July 04, 2023 , by Maagulf
ఈదీయా ఏటీఎంల ద్వారా QR48 మిలియన్లకు పైగా విత్‌డ్రా

దోహా: పవిత్రమైన ఈద్ అల్ అధా ముగింపు తరువాత  ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) దేశవ్యాప్తంగా 10 ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఈదియా ఏటీఎం (Eidiya ATM)లు ఈద్  సందర్భంగా రికార్డు పనితీరును కనబరిచినట్లు ప్రకటించింది. వీటిద్వారా QR 48 మిలియన్లకు పైగా విత్ డ్రాలు జరిగినట్టు తెలిపింది. ఈ Eidiya ATMలు వినియోగదారులు QR5, QR10, QR50 మరియు QR100 విలువలను విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com