పవన్ కళ్యాణ్‌పై మనసు పారేసుకున్న నిఖిల్ హీరోయిన్.!
- July 06, 2023
పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే ఏదో మ్యాజిక్ వుంటుంది. ఆ పేరులో ఏదో పవర్ వుంటుంది. అమ్మాయిలకు అదో వైబ్రేషన్ అంతే. అదే వైబ్రేషన్ ఈ ముద్దుగుమ్మలోనూ. అదేనండీ, ‘స్పై’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన అందాల భామ ఐశ్వర్యా మీనన్.
ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేయాలని తహతహలాడిపోతోందట. ఇప్పటికే కొన్ని తెలుగు ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ తెగ మురిసిపోతోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా చూసేసిందట. ఆయన స్టైల్‌కి ఫిదా అయిపోయానంటోంది. ఆయనతో ఎప్పుడెప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోవాలా అని పిచ్చెక్కిపోతోందట.
ఆయనని ఇమిటేట్ చేస్తూ ఇంటర్వ్యూల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఐశ్వర్యా మీనన్. అన్నట్లు పవన్ సినిమా ‘ఓజీ’లో ఐశ్వర్య ఓ చిన్న రోల్ దక్కించుకుందంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, నిజమెంతో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







