ఒమన్, జోర్డాన్ మధ్య వాణిజ్య బంధం బలోపేతం
- July 07, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్, జోర్డాన్ మధ్య వాణిజ్య మార్పిడి పరిమాణాన్ని పెంచే రంగాలలో ప్రైవేట్ రంగం పాత్ర, ఆర్థిక రాబడి ఉన్న రంగాలలో ఉమ్మడి సహకారాన్ని బలోపేతం కానుంది. అమ్మాన్లో జరిగిన ఒమానీ-జోర్డాన్ జాయింట్ కమిటీ 11వ సెషన్లో ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడి రంగాలలో ఉమ్మడి సహకారం పరిధులను విస్తరించడం ప్రాముఖ్యతపై రుండు దేశాల నేతలు చర్చించారు. పారిశ్రామిక నగరాలు, యువత, పర్యావరణం, వినియోగదారుల రక్షణ మరియు విద్యా సహకారం వంటి రంగాలలో రెండు దేశాలు అనేక అవగాహన మరియు కార్యనిర్వాహక కార్యక్రమాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







