కువైట్ వాణిజ్య మంత్రిని కలిసిన భారత రాయబారి
- July 07, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి హెచ్ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి మహ్మద్ ఒత్మాన్ అల్ ఐబాన్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న ధోరణి, భారతదేశం మరియు కువైట్ మధ్య విస్తృత వైవిధ్యం కోసం అవకాశాలను రాయబారి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







