ఖతార్ ప్రవాసీయుల వృత్తి/ఉద్యొగ మార్పుకు మార్గదర్శకాలు
- June 23, 2015
ఖతార్లో నివసిస్తున్న ప్రవాసీయులు, తమ కాంట్రాక్టు ముగిసిన అనంతరం లేదా ఓపెన్ కాంటాక్టు ఐనప్పుడు, ప్రస్తుత యజమాని వద్ద 5 సం. ల సర్వీసు పూర్తైన అనంతరం తమ ఉద్యోగాన్ని మారవచ్చునని - ప్రవాసీయ ప్రవేశ, నిష్క్రమణ మరియు నివాస చట్టం యొక్క అడ్వేజరీ కౌన్సిల్ తెలియచేసింది. తమ ఉద్యోగాన్ని మారడానికి ముందు ప్రవాసీయులు కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మంత్రిత్వశాఖ వారి అనుమతి తీసుకోవలసి ఉంటుంది.
యజమాని-శ్రామికుని మధ్య వివాదం నడుస్తున్న సందర్భంలో, వారు మరియొక యజమాని వద్ద తాత్కాలికంగా పనిచేయడానికి ఈ శాఖ వారు అనుమతిస్తారు. గృహపనివారు శ్రామిక చట్టం పరిధిలోకి రారని, శ్రామిక చట్టం లేదా ఏ ఇతర చట్టం యొక్క అతిక్రమణ వల్లనైనా తీసివేయబడి, వారి విజ్ఞప్తి తిరస్కరింపబడినట్లైతే, వారు దేశంనుండి నిష్క్రమించిన 4 సoవత్సరాల తరువాత మాత్రమే కతార్ కు రావడానికి అనుమతింపబడతారని అధికారులు తెలిపారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







