ఒమన్లో ప్రవాసుల 4WD అమ్మకాలపై ఆర్వోపీ క్లారిటీ
- July 07, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో ప్రవాసులు (4WD) వాహనాలను కలిగి ఉండటంపై నిషేధం లేదని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవన్ని తప్పుడు వార్తలేనని పేర్కొంది. ఈ మేరకు ఓ వివరణను జారీ చేసింది. "(4WD) వాహనాల ప్రవాస యాజమాన్యం నిషేధంపై వస్తున్న వార్తలు పూర్తి అబద్ధం. వాటిలో నిజం లేదు. అతను/ఆమె ఒమన్ సుల్తానేట్లో ఉన్న సమయంలో పైన పేర్కొన్న వాహనాలను ఖచ్చితంగా నమోదు చేయవచ్చు." అని తన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ
- డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సుల బంపర్ అవకాశం..
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!







