ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల వివరాలు...
- July 07, 2023
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ర్యాంకింగ్స్ ఆధారంగా 8 జట్లు ఇప్పటికే అర్హత సాధించగా జింబాబ్వే వేదికగా జరిగిన క్వాలిఫయర్ టోర్నీ ద్వారా ఖాళీగా ఉన్న రెండు బెర్త్‌లను శ్రీలంక, నెదర్లాండ్స్ దక్కించుకున్నాయి.
ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 జట్లు ఇవే
– ఇండియా
– ఇంగ్లాండ్
– న్యూజిలాండ్
– ఆస్ట్రేలియా
– పాకిస్థాన్
– సౌతాఫ్రికా
– ఆఫ్గానిస్థాన్
– బంగ్లాదేశ్
– శ్రీలంక
– నెదర్లాండ్స్
టీం ఇండియా ఆడే మ్యాచుల షెడ్యూల్ ఇదే..
- అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో – వేదిక చెన్నై
- అక్టోబర్ 11న అఫ్గానిస్థాన్‌తో – వేదిక ఢిల్లీ
- అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో – వేదిక అహ్మదాబాద్
- అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో – వేదిక పుణె
- అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో – వేదిక ధర్మశాల
- అక్టోబర్ 29న ఇంగ్లాండ్‌తో – వేదిక లక్నో
- నవంబర్ 2న శ్రీలంకతో – వేదిక ముంబై
- నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో – వేదిక కోల్‌కతా
- నవంబర్ 11న నెదర్లాండ్స్‌తో – వేదిక బెంగళూరు
తాజా వార్తలు
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్‌లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం









