ఆ హీరోయిన్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్.! నాగ శౌర్యా ఏంటీ కథ.?
- July 08, 2023
యుక్తి తరేజ.. ఈ పేరుకు కొంచెం పరిచయం కావాలి. నాగశౌర్య హీరోగా వచ్చిన ‘రంగబలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల భామ. తొలి సినిమా అయినా మంచి టాలెంట్ చూపించింది.
యాక్టింగ్ టాలెంట్‌తో పాటూ, గ్లామర్ కూడా బాగానే ఒలకబోసింది. దాంతో, యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది యుక్తి తరేజ. మంచి డాన్సర్. మంచి నటి. నిజమే. తొలి సినిమాతోనే తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ఇన్ని కళలున్న ఈ ముద్దుగుమ్మని మన హీరో నాగశౌర్య కూడా బాగానే ప్రమోట్ చేసేస్తున్నాడు. స్టార్ హీరోయిన్ అవ్వదగ్గ లక్షణాలు ఈ ముద్దుగుమ్మలో వున్నాయని తెగ మోసేస్తున్నాడు. అప్పట్లో రష్మికా మండన్నా విషయంలోనూ నాగ శౌర్య ఇలాగే జోస్యం చెప్పాడు. అది నిజమైంది.
అలాగే, యుక్తి తరేజ విషయంలోనూ జరుగుతుందేమో చూడాలి మరి. అన్నట్లు యుక్తి విషయంలో ఇంకాస్త ఎక్కువే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడండోయ్ నాగశౌర్య. అదేంటో తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







