సౌఖ్ ముబారకియా అభివృద్ధి ప్రాజెక్టును ఆమోదం
- July 12, 2023
కువైట్: మున్సిపల్ పార్క్‌ను అభివృద్ధి చేయడంతో పాటు అల్ముబారకియా మార్కెట్లు, దాని పార్కింగ్ స్థలాలు మరియు దానికి సమీపంలో ఉన్న వాణిజ్య ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌ను కువైట్ మునిసిపల్ కౌన్సిల్ ఆమోదించింది. వాణిజ్య స్థలాల కోసం 21,000తో సహా మొత్తం 131,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ముబారకియా అభివృద్ధి ప్రాజెక్ట్ KD 55 మిలియన్లు ఖర్చు అవుతుంది. టెండర్ల ద్వారా ఈ ప్రాజెక్టును పూర్తిగా ప్రైవేటు రంగం అభివృద్ధి చేస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







