కువైట్ లో ప్లాట్ పై రైడ్. ముగ్గురి అరెస్ట్
- July 13, 2023
కువైట్: సాల్మియా ప్రాంతంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలను కలిగి ఉన్న ముగ్గురు గల్ఫ్ పౌరులను క్రిమినల్ సెక్యూరిటీ మెన్ అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సాల్మియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌పై అధికారులు దాడిచేశారు. అనంతరం అపార్టుమెంట్ నుంచి పెద్ద మొత్తంలో మద్యం, సైకోట్రోపిక్ పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసుకు సంబంధించి ముగ్గురు గల్ఫ్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







