దుబాయ్ లో జులై 21న పెయిడ్ హాలిడే
- July 14, 2023
దుబాయ్: ఇస్లామిక్ న్యూ ఇయర్ (1445H) సందర్భంగా యూఏఈలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులందరికీ జులై 21(శుక్రవారం) న అధికారిక చెల్లింపు సెలవు(పెయిడ్ హాలిడే)గా ఉంటుందని దుబాయ్ ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రకటించింది. దుబాయ్ ప్రభుత్వం వారి పబ్లిక్ హాలిడేని ఫెడరల్ అథారిటీలతో సర్దుబాటు చేసింది. దేశంలోని అన్ని ఫెడరల్ సంస్థలకు అదే రోజున సెలవు లభిస్తుందని వారు గతంలో ప్రకటించారు. ఇది 2023లో యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో అధికారిక సెలవులపై క్యాబినెట్ తీర్మానం అమలులోకి వస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









