యూత్ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్
- July 16, 2023
మస్కట్: సాంస్కృతిక, క్రీడలు మరియు యువత మంత్రిత్వ శాఖ యూత్ అంబాసిడర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ ఫోరమ్‌లలో సమర్థవంతమైన భాగస్వామ్యం కోసం యువ జాతీయ సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్ కింద యువకులకు నాయకత్వం వహించడానికి, వారి లక్ష్యాలను మరియు ఒమన్ విజన్ 2040 లక్ష్యాలను సాధించడంలో సహాయపడే అవకాశాన్ని అందిస్తుందని యూత్ జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ హిలాల్ బిన్ సైఫ్ అల్ సియాబీ తెలిపారు. యూత్ అంబాసిడర్స్ ప్రోగ్రామ్ 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారిని లక్ష్యంగా చేసుకుంటుందన్నారు. ప్రాంతీయ, ఒమన్ సుల్తానేట్‌కు ప్రాతినిధ్యం వహించడానికి అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించడానికి ప్రయత్నిస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







