1 మిలియన్ దిర్హామ్‌ల లాటరీని గెలిచిన భారతీయ ప్రవాసుడు
- July 16, 2023
యూఏఈ: భారతీయ ప్రవాస ఐజాజ్ ఈ వారం 1 మిలియన్ దిర్హామ్‌ల మహ్జూజ్ బహుమతిని గెలుచుకున్నాడు. ఈ వారం టాప్ ప్రైజ్ అయిన Dh20,000,000 క్లెయిమ్ చేయబడలేదని నిర్వాహకులు వెల్లడించారు. 42 మంది పార్టిసిపెంట్లు ఐదు నంబర్లలో నాలుగింటిని సరిపోల్చి Dh200,000 రెండవ బహుమతిని పంచుకున్నారుని, ఒక్కొక్కరు Dh4,762 సంపాదించారని పేర్కొన్నారు. 1,360 మంది ఇతర విజేతలు ఐదు నంబర్లలో మూడింటితో సరిపోల్చగా ఒక్కొక్కరు Dh250 అందుకున్నారని తెలిపారు. Dh35 ఖర్చుపెట్టి మహ్జూజ్ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేయడం ద్వారా గ్రాండ్ డ్రాతో కూడిన వారపు డ్రాలో పాల్గొనవచ్చు.
తాజా వార్తలు
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









