క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్‌గా మారుపు..
- May 15, 2016
బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్‌ను క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ బెంగళూరు రైల్వేస్టేషన్‌గా మార్చారు. టిక్కెట్లపై కె.ఎస్.ఆర్. రైల్వేస్టేషన్‌గా ముద్రించారు. పూర్తి పేరుతో టిక్కెట్ ముద్రించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్లు రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభుకు విజ్ఞప్తి చేశారు. ఈ రైల్వే స్టేషన్‌కు రాయణ్ణ పేరు పెట్టాలని పోరాటాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







