బన్నీని ఇంప్రెస్ చేసిన ‘బేబీ’ భామ.!
- July 21, 2023
యూ ట్యూబర్‌గా పేరు తెచ్చుకున్న వైష్ణవీ చైతన్యకు హీరోయిన్గా మంచి డెబ్యూ దక్కింది ‘బేబీ’ సినిమా ద్వారా. ఓ సినిమా విజయానికి ప్రమోషన్లు ఎంతగా యూజ్ అవుతాయనేది ఈ సినిమా విజయం మరోసారి ప్రూవ్ చేసింది.
రివ్యూలు ఫిఫ్టీ ఫిఫ్టీ రిజల్ట్ ఇచ్చినా, ప్రమోషన్లు సినిమాని సక్సెస్ లిస్టులో నిలబెట్టేశాయ్. ఇక తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌కి అల్లు అర్జున్ విచ్చేయడం సినిమా తనకు చాలా చాలా నచ్చిందని చెప్పడంతో, మరింత హైప్ వచ్చేసింది.
అలాగే, హీరోయిన్ వైష్ణవిని అల్లు అర్జున్ తెగ పొగిడేశాడు. శ్రీలీల ఓ పక్క దూకుడు ప్రదర్శిస్తుండగా, మరోవైపు వైష్ణవి దూసుకొచ్చింది. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావు.. అనేది వుత్త ప్రచారమే.. వీళ్లే కాదు, మరింత మంది తెలుగమ్మాయిలు టాలీవుడ్లో సక్సెస్ అవ్వాలని అల్లు అర్జున్ కోరాడు.
అలాగే, వైష్ణవికి బ్రైట్ ఫ్యూచర్ వుందని స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్సుందని అల్లు అర్జున్ చెప్పడం విశేషం. ఏమో.! లక్కు బావుంటే, త్వరలోనే బన్నీ తన సినిమాలో ఛాన్సిచ్చినా ఇస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









