ఫర్వానియా గవర్నరేట్ లో 16 మంది ఆసియన్లు అరెస్ట్
- July 23, 2023
కువైట్: జూదం హౌస్ నడుపుతున్న ఆరోపణలపై 16 మంది ఆసియన్లను అరెస్ట్ చేసిందని ఫర్వానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. మరో సంఘటనలో, అధికారులు మాదక ద్రవ్యాలను కలిగి ఉన్న 6 మంది అరబ్బులను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లు డిపార్టుమెంట్ ఒక ప్రకటలో తెలియజేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







