సందర్శకులను ఆకట్టుకుంటున్నసౌక్ వాకిఫ్ డేట్స్ ఫెస్టివల్
- July 28, 2023
దోహా: సౌక్ వాకిఫ్ లోకల్ డేట్స్ ఫెస్టివల్ ఎనిమిదవ ఎడిషన్ గురువారం ప్రారంభమైంది. 14 ఖర్జూర రకాలను కలిగి ఉన్న 103 కంటే ఎక్కువ స్థానిక ఫామ్స్ పాల్గొంటున్నాయి. 10 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్ ఆగస్టు 5 వరకు కొనసాగుతుంది. గతేడాది 85లోకల్ ఫామ్స్ పాల్గొన్నాయి. ఫెస్టివల్ లో భాగంగా కేకులు, టార్ట్‌లు, స్మూతీలు, జామ్‌లు మరియు జ్యూస్‌లతో సహా అనేక రకాల ఖర్జూరం ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారని ఫెస్టివల్ జనరల్ సూపర్వైజర్ ఖలీద్ సైఫ్ అల్ సువైదీ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







