‘ఖుషి’ కెమిస్ర్టీ అదరగొట్టేస్తోన్న రౌడీ సామ్.!
- July 29, 2023
సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ‘ఖుషి’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు సమంత, విజయ్ దేవరకొండ. సెప్టెంబర్ 1న సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చేసింది. ఆల్రెడీ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ ‘నా రోజా నువ్వే..’, ‘ఆరాధ్య..’ లిరికల్ సాంగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయ్.
ఈ లిరికల్ సాంగ్ వీడియోల్లో సమంత, రౌడీ మధ్య కెమిస్ర్టీ చాలా అందంగా ఆహ్లాదంగా చూపించారు. ఇక, లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ‘ఖుషి’ టైటిల్ సాంగ్ అయితే, ఇంకా క్రేజీగా యూత్‌కి కనెక్ట్ అవుతోంది.
ఈ సాంగ్‌లో సమంత చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. హోమ్లీగా కనిపిస్తూనే, రొమాంటిక్ బోయ్‌లా తన న్యూ లుక్స్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
చూస్తుంటే, ఈ సినిమా ఇటు సమంతకీ, అటు విజయ్ దేవరకొండకీ ఇద్దరికీ బ్లాక్ బస్టర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయ్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







