వైరల్ వీడియో: కస్టమర్ ఆర్డర్ ఫుడ్ తింటున్న తలాబత్ రైడర్
- July 30, 2023
యూఏఈ: తలాబత్ డెలివరీ రైడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డెలివరీ రైడర్ తన బైక్‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి కనిపించాడు. ఆ వ్యక్తి తన డెలివరీ క్యారేజీని తెరిచి, కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ నుండి తీసుకుని తినడం కనిపించింది. ఈ క్లిప్ ట్విట్టర్లో వైరల్‌గా మారింది. అనేక మంది యూఏఈ నివాసితులు వీడియోను షేర్ చేస్తున్నారు. కాగా, ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతోనే రైడర్ అలా చేశాడని, అయినా తదుపరి విచారణ ముగిసే వరకు రైడర్ వెంటనే సస్పెండ్ చేసినట్టు సంస్థ స్పందించింది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









