అల్-అహ్మదీ ప్రాంతం నుండి 47 స్క్రాప్ కార్లు తొలగింపు
- July 31, 2023
కువైట్: అహ్మదీ మున్సిపాలిటీలోని పబ్లిక్ క్లీన్లీనెస్ అండ్ రోడ్ ఆక్యుపెన్సీ విభాగం పరిశుభ్రత స్థాయిని పెంచడానికి, నిర్లక్ష్యంగా వదిలేసిన కార్లు, పడవలు, స్క్రాప్‌లను తొలగించడానికి గవర్నరేట్‌లోని అన్ని ప్రాంతాలలో క్షేత్ర పర్యటనలు నిర్వహించింది. ఇందులో భాగంగా బృందం 84 సాధారణ పరిశుభ్రత ఉల్లంఘనలు, రహదారి ఆక్రమణలను జారీ చేసింది.దీంతోపాటు నిర్లక్ష్యంగా వదిలేసిన 47 స్క్రాప్ కార్లను తొలగించి మునిసిపాలిటీ రిజర్వేషన్ సైట్‌కు తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







