బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.! వర్కవుట్ అవుతుందా.?
- August 02, 2023
నాగార్జున సినిమాలో మృణాల్ ఠాకూర్ ఛాన్స్ కొట్టేసిందట. నాగార్జున చేయబోయే కొత్త సినిమా బెజవాడ ప్రసన్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ పేరును నాగార్జునే రికమెండ్ చేశాడట. ప్రస్తుతం మృణాల్ టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
‘సీతారామం’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న మృణాల్ తెలుగులో మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా ‘హాయ్ నాన్న’ సినిమాలో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అలాగే మరిన్ని కొత్త ప్రాజెక్టులు మృణాల్ కోసం చర్చల దశలో వున్నాయ్. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం నాగార్జునతో ప్రాజెక్ట్ దాదాపు మృణాల్‌కి సెట్ అయినట్లే అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక క్లారిటీ రానుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







