నేడు మోదీతో చంద్రబాబు భేటీ
- May 16, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు మంగళవారం ఉదయం విజయవాడ నుంచి విమానంలో దిల్లీ బయలుదేరారు. చంద్రబాబు వెంట ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. కరవు, ఇతర అంశాలపై ప్రధానికి ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









