ఒమన్‌లో భవనం కూలి కార్మికుడు మృతి
- August 04, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని పురాతన భవనం పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద నుండి బయటకు తీయబడిన ఒక వ్యక్తి మరణించాడని, మరో నలుగురికి గాయాలు అయినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. అల్ దఖిలియా గవర్నరేట్‌లో జరిగిన మరో ప్రమాదంలో అల్ జబల్ అల్ అఖ్దర్ రోడ్లో అనేక వాహనాల మధ్య ఢీకొనడంతో రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు స్పందించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









