జెడ్డాలో 15 మంది ప్రవాసులు అరెస్ట్
- August 04, 2023
జెడ్డా: జెడ్డాలో 19 కార్లను దొంగిలించిన 15 మంది ప్రవాసులను జెడ్డా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుల్లో 13 మంది పాకిస్థానీలు కాగా, ఇద్దరు సిరియన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తులు దొంగిలించిన కార్లను విడిభాగాలుగా మార్చి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. స్క్రాపింగ్‌కు సిద్ధమైన తర్వాత తొమ్మిది కార్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దొంగలు కార్లను దొంగిలించి, పట్టణ ప్రాంతాల వెలుపల పాడుబడిన యార్డ్‌కు తరలించి, వాహనాలను స్క్రాప్ గా మార్చి విడిభాగాలను విక్రయించేవారని పోలీసులు వివరించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయకముందే వారిపై సాధారణ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







