‘గుంటూరు కారం’ మహేష్ లేకుండానే.!
- August 04, 2023
‘గుంటూరు కారం’ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుని తదుపరి షెడ్యూల్ కోసం వెయిటింగ్లో వున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ‘బ్రో’ నుంచి రిలీవ్ అయ్యారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇకపై ‘గుంటూరు కారం’పై ఫోకస్ పెట్టబోతున్నారు.
ఈ లోపు మహేష్ బాబు విదేశీయానం ముగించుకుని రానున్నారు. ప్రస్తుతం విదేశీ యానంలో వున్న మహేష్ బాబు ఈ నెల 16 న ఇండియాలో ల్యాండ్ అవ్వనున్నారట. 20 నుంచి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ లోపే తాజా షెడ్యూల్ని ప్రారంభించనున్నారట. మహేష్ బాబు లేకుండానే కొన్ని సీన్లు చిత్రీకరించబోతున్నారట.
అన్నట్లు, హీరోయిన్ పూజా హెగ్ధేతో పాటూ, ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కూడా మారిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాటోగ్రాఫర్తోనే తాజా షెడ్యూల్ రన్ అవ్వనుందట. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







