ఆగస్టు 20న దుబాయ్ లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్
- August 05, 2023
దుబాయ్: భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, FOI ఈవెంట్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించనుంది. ఆగస్టు 20న అల్ జెడ్డాఫ్ లోని అల్ వసల్ క్లబ్ లో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి బ్లడ్ క్యాంప్ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల రక్తదాతలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాన్సులేట్ సూచించింది. ఆగస్టు 18వ తేదీలోపు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రిజిస్ట్రేషన్ వివరాలను [email protected] కు పంపాలని, లేదా foleventsllc.com/registration లాగిన్ కావాలని కాన్సులేట్ తన ప్రకటనలో వెల్లడించింది. మరిన్ని వివరాలకు ఆనంద్ జోషి(+971558973496), భాగ్యరాజ్ (+971543073084) లను సంప్రదించాలని సూచించింది.ఈ ఈవెంట్ కి మాగల్ఫ్.కాం మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







